Dasara muchattlu


                            *

 నీ బండి ఐతే కడిగినవ్ మరి నీ సంగతేంటి.

                           **

హమ్మయ్య నా బండి అయితే కడిగేసినా, 

నా పాపాలు అన్ని పోయినట్టే, 

ఇగ అన్ని బండ్లు ఒక్క దగ్గర పెట్టి,

 పూల మాలలు ఏసి, ఒక ఫోటో తీసి,

 స్టేటస్ పెట్టేస్తే, అన్ని అయినట్టే.

 

Comments

Popular posts from this blog

Adilabad - nagpur -khajuraho.

a3 sketch book tour.